Surprise Me!

Go Back Marwadi: గోరేటి రమేష్ పాటతో వైరల్ అయిన తెలంగాణ ఉద్యమం | Oneindia Telugu

2025-08-19 131 Dailymotion

He said that they are harming Telangana traders and spreading to rural areas and creating anarchy. He warned that such atrocities will not be tolerated any longer and will be hanged from Telangana. He said that Telangana supporters have a history of expelling Andhra rulers in the past and that Marwaris should remember that.
తెలంగాణ వ్యాపారులను దెబ్బతీస్తూ.. గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించి అరాచకం సృష్టిస్తున్నారని అన్నారు. ఇలాంటి ఆరాచకాలను ఇక సహించేది లేదని తెలంగాణ నుంచి ఉరికించి కొడుతామని హెచ్చరించారు. గతంలో ఆంధ్రా పెత్తందారులను తరిమికొట్టిన చరిత్ర తెలంగాణ వాదులకు ఉందని.. అది మార్వాడీలు గుర్తు పెట్టుకోవాలని అన్నారు. తెలంగాణలో ఇటీవల గో బ్యాక్ మార్వాడీ (Go Back Marwadi) అనే నినాదంతో సోషల్ మీడియాలో ఓ ఉద్యమం మొదలయిన సంగతి తెలిసిందే. ఈ వివాదం సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లో జరిగిన ఓ ఘటనతో మొదలైంది. పార్కింగ్ విషయంలో ఓ దళితుడిపై మార్వాడీ వ్యాపారులు దాడి చేశారని అట్రాసిటీ కేసు నమోదు అయింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన గాయకుడు, రచయిత గోరేటి రమేష్ మార్వాడీల దోపిడీని వివరిస్తూ ఒక పాట రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
#GoBackMarwadi
#TelanganaMovement
#GoretiRamesh
#MondaMarket
#MarwadiControversy

Also Read

Valentine's Day OTT Releases: ఓటీటీల్లోకి 20 పైగా సినిమాలు :: https://telugu.oneindia.com/entertainment/valentine-s-week-ott-releases-20-movies-featuring-the-hit-malayalam-film-marco-424683.html?ref=DMDesc

తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులన్నీ ఎత్తివేసేందుకు రేవంత్ సర్కారు కీలక నిర్ణయం :: https://telugu.oneindia.com/news/telangana/revanth-govt-to-lift-cases-against-telangana-movement-leaders-366651.html?ref=DMDesc

కేటీఆర్ పై చర్యలు తీసుకోండి: సీఈసీ వికాస్ రాజ్ కు కాంగ్రెస్ ఫిర్యాదు :: https://telugu.oneindia.com/news/telangana/congress-complains-to-cec-vikas-raj-to-take-action-on-ktr-365235.html?ref=DMDesc

~VR.238~CA.240~ED.232~HT.286~

Buy Now on CodeCanyon